SBI Unveils 'Kavach Personal Loan' Scheme
for COVID Treatment
కొవిడ్ చికిత్స కోసం ‘ఎస్‌బిఐ
కవచ్ వ్యక్తిగత రుణం’
కొవిడ్-19 చికిత్స కోసం రుణం కావాలనుకునే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కవచ్
పేరుతో వ్యక్తిగత రుణ పథ కాన్ని అందుబాటులోకి తెచ్చింది. గరిష్ఠంగా రూ. 5 లక్షల వరకు ఎలాంటి హామీ అవసరం లేని రుణాన్ని ఇస్తోంది. దీనికి 8.5శాతం వడ్డీగా నిర్ణయించింది. వ్యక్తిగతంగా, కుటుంబ
సభ్యుల చికిత్స ఖర్చుకు ఈ మొత్తాన్ని ఉప యోగించుకోవచ్చని ఎస్బీఐ తెలిపింది. ఈ
రుణానికి 60 నెలల వ్యవధి ఉంటుందని, ఇందులోనే
మూడు నెలల మారటోరియం ఇస్తున్నట్లు ఎస్ బీఐ ఛైర్మన్ దినేశ్ ఖారా తెలిపారు.
1.4.2021 తరువాత కోవిడ్
పోసిటివ్ అయిన ఉద్యోగులు, వారి కుటుంబసభ్యుల చికిత్స ఖర్చుల
నిమిత్తము Kavach Personal లోన్ ను SBI ప్రవేశ పెట్టింది.
# Min. Rs25000- Max Rs5 లక్షలు
(గరిష్టంగా 6నెలల నెట్ శాలరీ).
# అతి తక్కువ వడ్డీ 8.5%.
# తిరిగి చెల్లింపు 60నెలసరి వాయిదాల్లో.
# కోవిడ్ పోసిటివ్ రిపోర్ట్
జతపరచ వలెను.
# ఇతర వివరాలకై మీకు
దగ్గరలోని SBI శాఖ ను సంప్రదించండి.
It gives us immense pride to announce the launch of KAVACH Personal Loan by SBI. Avail at 8.50% p.a. only and take guard of your expenses towards COVID treatment. Know more - https://t.co/uoc6MvpNIU #InThisTogether #SBIAapkeSaath #SBI #StateBankOfIndia #KavachPersonalLoan pic.twitter.com/TwcATFeuEX
— State Bank of India (@TheOfficialSBI) June 11, 2021
0 Komentar