రీ-అప్పోర్షన్మెంట్ ద్వారా ఇతర పాఠశాలలకు బదిలీల్లో వెళ్లిన టీచర్స్ యొక్క జీతాల గురించి ట్రెజరీ శాఖ వివరణ
Memo. No: FIN02-18025/3/2021-H SEC-DTA
Date: 23-06-2021
Sub: DTA-Re-apportionment of teaching
staff working in the Govt., /MPP/ZPP Schools in the State – Admittance of
supplementary bills into audit – Instructions – Reg.
రీ-అప్పోర్షన్మెంట్ ద్వారా ఇతర పాఠశాలలకు బదిలీల్లో వెళ్లిన టీచర్స్
విద్యాశాఖ టెక్నికల్ సమస్యతో ఇప్పటికీ పూర్తి స్థాయి జీతాలు పొందలేక పోతున్నారు.
జూన్ మాసం జీతం కూడా NHRMS ద్వారా బిల్స్ చేసి జీతాలు పొందాలని
నేడు డైరెక్టర్ ట్రెజరీ శాఖ , అమరావతి వారు క్లారిఫికేషన్
ఇచ్చారు.
జూలై మొదటి వారంలో రీ - అప్పోర్షన్మెంట్ ద్వారా ఇతర పాఠశాలలకు వెళ్లిన టీచర్స్ వారి వారి DDO ల ద్వారా కేడర్ స్త్రెంత్ లో INCLUDE చేసుకునే అవకాశం వుంటుంది, తదనంతరం పూర్తిగా జీతాల సమస్య తొలగిపోతుంది.
0 Komentar