Telangana: BIE Announces Schedule for
Online Classes from July 1 to 15
TS: ఆన్‌లైన్ తరగతుల
షెడ్యూల్‌ను విడుదల చేసిన తెలంగాణ ఇంటర్ బోర్డు
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ విద్యార్థులకు
తరగతుల నిర్వహణకు సంబంధించిన కీలక వివరాలు వెల్లడించింది. కరోనా మహ్మారి నేపథ్యంలో
2021-22 అకడమిక్ ఇయర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాస్‌లు
నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు (జనరల్&వొకేషనల్) తమ విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉండేందుకు జులై 1వ తేదీ నుంచే ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇక ప్రథమ సంవత్సరం
విద్యార్థులకు సంబంధించి ఆన్‌లైన్ తరగతుల నిర్వహణ తేదీలను అడ్మిషన్లు పూర్తయిన
తరువాత ప్రకటిస్తామని తెలిపారు.
కాగా, ఇంటర్
సెకండ్ ఇయర్ ఆన్‌లైన్ తరగతులకు సంబంధించి టైమ్ టేబుల్‌ని ఇంటర్ బోర్డు షెడ్యూల్‌ను
విడుదల చేసింది. జులై 1వ తేదీ నుంచి జులై 15వ తేదీ వరకు షెడ్యూల్‌ను ప్రకటించింది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులందరూ
ఈ టైమ్ టేబుల్‌ని ఫాలో అవ్వాలని సూచించింది.
దూరదర్శన్ షెడ్యూల్(జులై 1 – 15 వరకు) జనరల్ కోర్సులు
ఉదయం సెషన్:
సమయం – సబ్జెక్ట్
8:00-8:30 – ఫిజిక్స్
8:30-9:00 – కెమిస్ట్రీ
9:00-9:30 – మ్యాథ్స్ 2ఏ
9:30-10:00 – మ్యాథ్స్ 2బి
10:00-10:30 – బొటని(జీవశాస్త్రం)
మధ్యాహ్నం సెషన్:
సమయం – సబ్జెక్ట్
3:00-3:30 – కామర్స్
3:30-4:00 – ఎకనామిక్స్
4:00-4:30 – సివిక్స్
4:30-5:00 – హిస్టరీ
5:00-5:30 – లాంగ్వేజెస్
5:30-6:00 – ఆప్షనల్
సబ్జెక్ట్స్(ఉర్దూ మీడియం)
టీ-శాట్ షెడ్యూల్(జులై 1 – 15వరకు) వొకేషనల్ కోర్సులు
ఉదయం సెషన్:
సమయం – సబ్జెక్ట్
7:00-7:30 – MLT
7:30-8:00 – A&T
8:00-8:30 – ET
8:30-9:00 – ACP
మధ్యాహ్నం సెషన్:
సమయం – సబ్జెక్ట్
5:00-5:30 – LM&DT
5:30-6:00 – FISH
6:00-6:30 – SERI
6:30-7:00 – DA
7:00-7:30 – I&M
7:30-8:00 – RM
8:00-8:30 – AFT
0 Komentar