UPSC 2021 Revised Exam Calendar Released
UPSC: సవరించిన యూపిఎస్‌సి పరీక్షా కేలండర్-2021 విడుదల
2021-22లో జరగబోయే పరీక్షల
తేదీలను రీ షెడ్యూల్ చేస్తూ తాజా క్యాలెండర్ ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
(యుపిఎసిసి) శనివారం విడుదల చేసింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్
పరీక్ష రీషెడ్యూల్ తేదీ ప్రకారం సెప్టెంబర్ 5న
నిర్వహించనుంది. సెంట్రల్ ఆర్ట్స్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) పరీక్షలు ఆగస్టు 8న, ఎసిఎ -2 పరీక్ష నవంబర్ 14న జరగనున్నాయి. యుపిఎస్సి సివిల్ సర్వీస్ (ప్రిలిమ్స్), ఫారెస్ట్ సర్వీస్ (ప్రిలిమ్స్) పరీక్షలను అక్టోబర్ 10న నిర్వహించనుంది.
సివిల్ సర్వీస్ మెయిన్స్ పరీక్ష
వచ్చే ఏడాది జనవరి 7 నుంచి ప్రారంభమవుతాయి. ఫారెస్ట్ సర్వీస్
మెయిన్స్ ఎగ్జామ్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 27న ప్రారంభమై,
మార్చి 8 వరకు జరగనున్నాయి. 2020లో నిర్వహించవలసిన పలు పరీక్షలు పెండింగ్లో ఉన్నాయి. 2020 బ్యాచ్ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలు ఈ ఏడాది ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు
నిర్వహించాల్సి ఉంది. ఈ పునరుద్ధరిం చిన క్యాలెండర్ కోసం యుపిఎస్సి. కామ్. ఇన్
వెబ్సైట్ చూడవచ్చునని తెలిపింది.
0 Komentar