UPSC National Defence Academy and Naval
Academy Examination (II), 2021
UPSC - NDA and NA (2) Examination (II),
2021
యూపీఎస్సీ - ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ (2) ఎగ్జామ్, 2021
యూపీఎస్సీ-ఎన్‌డిఏ & ఎన్‌ఏ (2) ఎగ్జామ్,
2021 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)..148వ కోర్సు
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డిఏ), 110వ ఇండియన్ నావల్
అకాడమీ కోర్సుల్లో(ఎన్ఏ) ప్రవేశానికి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు
కోరుతోంది.
ఎన్డీఏ అండ్ ఎన్ఏ (2) ఎగ్జామ్, 2021
మొత్తం ఖాళీలు: 400
1) నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డిఏ):
370 (ఆర్మీ-208, నేవీ-42, ఎయిర్ ఫోర్స్-120)
2) నావల్ అకాడమీ (10+2 క్యాడెట్
ఎంట్రీ స్కీమ్): 30
అర్హత: ఆర్మీ వింగ్ పోస్టులకి
ఇంటర్మీడియట్ (10+2) / తత్సమాన ఉత్తీర్ణత.
ఎయిర్ ఫోర్స్, నేవల్
వింగ్స్ పోస్టులకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత. ఇంటర్మీడియట్
ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు:
2003 జనవరి 2 - 2006 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, ఎస్ఎస్
బీ టెస్ట్/ ఇంటర్వ్యూ , మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక
ప్రక్రియ నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా
కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ప్రకటనలో సూచించిన అభ్యర్థులకు ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 09.06.2021.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది:
29.06.2021.
ఆన్లైన్ దరఖాస్తుల ఉపసంహరణ తేది:
2021 జులై 06 నుంచి 12 వరకు.
పరీక్ష తేదీ: 05.09.2021
కోర్సు ప్రారంభం: 02.07.2021
0 Komentar