AP BIE: రేపు సాయంత్రం
ద్వితీయ ఇంటర్ ఫలితాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను రేపు ప్రకటించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. పరీక్ష ఫలితాలను ఈ క్రింది వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి తెలిపారు.
0 Komentar