AP BIE: Press Release on Intermediate
Admissions
ఏపి: ఇంటర్మీడియెట్ అడ్మిషన్లపై బోర్డు పత్రికా ప్రకటన
రాష్ట్రంలోని కొన్ని కాలేజీల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు ఇంటర్మీడియెట్ ఫస్టియర్లోకి ఆఫ్లైన్లో విద్యార్థులను చేర్చుకున్నారని, ఈ చేరికలను బోర్డు ఆమోదించబోదని ఇంటర్మీడియెట్ బోర్డు సోమవారం స్పష్టం చేసింది.
ఇప్పటివరకు అడ్మిషన్లపై బోర్డు ఎలాంటి
నోటిఫికేషన్ ఇవ్వలేదని పేర్కొంది. 2021-22 విద్యాసంవత్సరానికి
నోటిఫికేషన్ ఇచ్చిన అనంతరం అడ్మిషన్లు ఆన్లైన్లోనే నిర్వహించనున్నామని, ఈ అంశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని
పేర్కొంది.
పత్రికా ప్రకటన 26-02-2021 👇
0 Komentar