AP
Covid-19 Media Bulletin 04-07-2021
ఏపీలో
కొత్తగా 3,175 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో
గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 94,595 పరీక్షలు నిర్వహించగా.. 3,175 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి
ఇప్పటివరకు రాష్ట్రంలో 19,02,923 మంది వైరస్ బారినపడినట్లు
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల
వ్యవధిలో కొవిడ్ వల్ల 29 మంది బాధితులు ప్రాణాలు
కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 12,844కి
చేరింది.
ఒక్కరోజు
వ్యవధిలో 3,692 మంది బాధితులు
కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,54,754కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 35,325 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,23,63,078 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో ఏడుగురు
ప్రాణాలు కోల్పోయారు.
0 Komentar