Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 05-07-2021

 

AP Covid-19 Media Bulletin 05-07-2021

ఏపీలో కొత్తగా 2,100 కరోనా కేసులు

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 72,731 నమూనాలను పరీక్షించగా.. 2,100 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19,05,023కి చేరింది. తాజాగా మరో 26 మంది కరోనా మహమ్మారితో ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 12,870కి పెరిగింది. తాజాగా 3,435 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 33,964 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,24,35,809 నమూనాలను పరీక్షించినట్లు తెలిపింది. తాజాగా చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు, అనంతపురం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

AP BULLETIN 05-07-2021

Previous
Next Post »
0 Komentar

Google Tags