AP
Covid-19 Media Bulletin 24-07-2021
ఏపీలో
కొత్తగా 2,174 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో
కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 74,820 మంది నమూనాలు పరీక్షించగా 2,174 కొత్త కేసులు నమోదయ్యాయి. 18 మంది మృతి చెందారు.
కరోనా నుంచి నిన్న 2,737 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో
ప్రస్తుతం 22,358 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ
బులెటిన్లో తెలిపింది.
కొవిడ్
వల్ల కృష్ణాజిల్లాలో ఐదుగురు, చిత్తూరులో
నలుగురు, తూర్పు గోదావరిలో ఇద్దరు, ప్రకాశంలో
ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, నెల్లూరులో
ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు, విశాఖపట్నంలో
ఒకరు మృతి చెందారు.
0 Komentar