AP: ఈ నెల 15 తర్వాత వచ్చే టీకా డోసులను విద్యార్థులు, ఉపాధ్యాయులకు పంపిణీ
* రాష్ట్రంలో 18
నుంచి 44 సంవత్సరాలలోపు ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులకు టీకాలు వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
* వీరిలో ఆరు లక్షల మంది
విద్యార్థులు, ఏడు లక్షల మంది ఉపాధ్యాయులు ఉంటారని వైద్యారోగ్య శాఖ
అంచనా వేస్తోంది.
* గత శనివారం ఏడు లక్షల డోసుల టీకాలు
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చాయి, వీటి పంపిణీ పూర్తి కావొచ్చింది.
* ఈ నెల 15
తర్వాత వచ్చే డోసులను విద్యార్థులు, ఉపాధ్యాయులకు పంపిణీ
చేస్తారు.
0 Komentar