AP EdCET-2021 - Second and Final Phase Seat Allotmens Released
ఏపీ ఎడ్ సెట్ -2021: తుది దశ సీట్ల కేటాయింపు వివరాలు ఇవే
==========================
UPDATE 17-02-2022
CLICK
FOR COLLEGE WISE ALLOTMENTS
==========================
UPDATE 10-02-2022
వెబ్ కౌన్సెల్లింగ్ రిజిస్ట్రేషన్:
11-02-2022 & 12-01-2022 వరకు
ఆన్లైన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్:
12-02-2022 & 13-02-2022 వరకు
వెబ్ ఆప్షన్ తేదీలు: 13-02-2022 &
14-02-2022
వెబ్ ఆప్షన్ మార్చుకొనుటకు తేదీ: 15-02-2022
సీట్ల కేటాయింపు: 17-02-2022
సెల్ఫ్ రిపోర్టింగ్: 18-02-2022 నుండి
==========================
UPDATE 28-01-2022
CLICK
FOR COLLEGE WISE ALLOTMENT REPORT
==========================
UPDATE 21-01-2022
==========================
UPDATE 12-01-2022
వెబ్ కౌన్సెల్లింగ్ రిజిస్ట్రేషన్: 11-01-2022 నుండి 17-01-2022 వరకు
ఆన్లైన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్:
11-01-2022
నుండి 18-01-2022 వరకు
వెబ్ ఆప్షన్ తేదీలు: 21-01-2022 & 23-01-2022
వెబ్ ఆప్షన్ మార్చుకొనుటకు తేదీ: 24-01-2022
సీట్ల కేటాయింపు: 26-01-2022
సెల్ఫ్ రిపోర్టింగ్: 26-01-2022 నుండి
==========================
UPDATE ON 13-10-2021
ఏపీ ఎడ్‌సెట్-2021 ఫలితాలు విడుదల
అయ్యాయి. ఈ ఫలితాలను విశాఖపట్నంలో ఏపీ ఎడ్ సెట్ కన్వీనర్ విశ్వేశ్వర్ రావు
విడుదల చేశారు. ఈ ఏడాది ఎడ్ సెట్‌కు 15,638 మంది దరఖాస్తు
చేసుకున్నారు. వీరిలో 13,619 మంది పరీక్షకు హాజరయ్యారు.
ఎడ్‌సెట్ ఫలితాల్లో 13,428 మంది అంటే.. 98.60 శాతం మంది అభ్యర్థులు అర్హత
సాధించినట్టుట్లు కన్వీనర్ విశ్వేశ్వర్‌రావు వెల్లడించారు. గతేడాది డాటా ప్రకారం 42 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి.
కౌన్సెలింగ్ తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉన్నత
విద్యా మండలి పేర్కొంది.
========================
UPDATE ON 13-09-2021
రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్ సెట్ 2021 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 17 నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. వివరాలను క్రింద ఇవ్వబడ్డ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 17.07.2021
దరఖాస్తు చివరి తేది: 17.08.2021.
హాల్ టికెట్ల డౌన్లోడ్ తేదీ: 10.09.2021
పరీక్ష తేది: 21.09.2021
0 Komentar