AP: Industrial Training Institute (ITI)
Apply for Phase-1 2021
ఐటీఐ ప్రవేశానికి దరఖాస్తు వివరాలు ఇవే – ఏడాది, రెండేళ్ల కోర్సులు
* ఐటీఐల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు
చేసుకున్న విద్యార్థులు పది గ్రేడ్ పాయింట్లు నమోదు చేయండి.
* ప్రభుత్వ, ప్రైవేట్
ఐటీఐల్లో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల
కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు పదో తరగతి హాల్ టికెట్ నంబరు, మార్కుల గ్రేడ్ ను వెబ్ పోర్టల్ లోని ఎడిట్ ఆప్షన్ ద్వారా పొందుపరచాలి.
* ఐటీఐలో చేరేందుకు ఈ నెల 12వ
తేదీ వరకు గడువు పొడిగించారు. ఆన్లైన్ ద్వారా iti.nic.in లో దరఖాస్తు చేసుకుంటే విద్యార్థులకు కౌన్సెలింగ్ తేదీ, ఇతర వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు.
రెండేళ్ల కోర్సులు
డ్రాప్టస్ మెన్, సివిల్,
మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మోటార్
మెకానిక్, మెషినిస్టు, టర్నర్, ఎలక్ట్రానిక్ మెకానిక్.
ఏడాది కోర్సులు
వెల్డర్, డీజిల్
మెకానిక్, కార్పెంటర్, కోపా, ప్రోగ్రామింగ్ అనలిస్ట్, ఏసీ మెకానిక్, డ్రస్ మేకింగ్
ఆన్లైన్ దరఖాస్తులు
ప్రభుత్వ, ప్రైవేట్
ఐటీఐలకు సంబంధించి పదవ తరగతి ఉత్తీర్ణులైన బాల బాలికలు ఈ నెల 25వ ఆగష్టు 12వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్థులు iti.nic.in వెబ్ సైట్ లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. తమకు నచ్చిన కళాశాలను
ఎంచుకోవచ్చు.
Student Registration
https://iti.nic.in/open_application_entry.jsp
APPLY ITI
https://iti.nic.in/open_editview_form.jsp
Edit registration
https://iti.nic.in/open_edit_form.jsp
Forgot Registration ID
Administration kosam em document kavali
ReplyDeleteAdmission kosam first registration avvali daniki 10th hall ticket number ivvali.
Delete