AP PGECET-2021 - 2nd & Final Phase Counselling Schedule - Details Here
ఏపి పీజీఈసెట్ – 2021 తుది కౌన్సెల్లింగ్ షెడ్యూల్ వివరాలు ఇవే
UPDATE 04-01-2022
వెబ్ కౌన్సెల్లింగ్ రిజిస్ట్రేషన్:
03-01-2022 నుండి 05-01-2022 వరకు
సర్టిఫికెట్ల వెరిఫికేషన్: 05-01-2022 & 06-01-2022
వెబ్ ఆప్షన్ తేదీలు: 06-01-2022 & 07-01-2022
సీట్ల కేటాయింపు: 08-01-2022
సెల్ఫ్ రిపోర్టింగ్: 09-01-2022 &
10-01-2022
==========================
UPDATE 27-11-2021
==============================
UPDATE ON 21-10-2021
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి
ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ పీజీఈ సెట్ 2021 పరీక్ష ఫలితాలను
అక్టోబరు 21న విడుదల చేశారు. ఫలితాలను సంబంధిత వెబ్ సైట్ లో
పొందుపరిచారు. అభ్యర్థుల రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్
నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ర్యాంకు కార్డును
పొందవచ్చు.
ఈ పరీక్షను తిరుపతిలోని శ్రీ
వేంకటేశ్వర విశ్వవిద్యాలయం సెప్టెంబర్ 27 నుంచి 30 తేదీల్లో నిర్వహించింది. దీని ద్వారా రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థల్లో
ఎంటెక్/ ఎంఫార్మసీ/ ఫార్మాడీలో ప్రవేశాలు కల్పించనున్నారు .
=======================
UPDATE ON 20-09-2021
ఎంటెక్/ఎంఫార్మసీ/ ఫార్మా డి(పీబీ)
కోర్సుల్లో ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తరపున
2021-2022 విద్యా సంవత్సరానికి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి
నిర్వహిస్తూన్న AP PGECET (పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్
కామన్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు విడుదలయ్యాయి.
ఈ పరీక్ష సెప్టెంబరు 27 నుంచి 29, 2021
వరకు రెండు షిఫ్ట్ లలో జరుగుతుంది. ఉదయం 10:00 నుంచి 12:00 ఒక సెషన్. మధ్యాహ్నం
3:00 నుంచి 5:00 వరకు మరొక సెషన్ జరుగుతుంది. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న
అభ్యర్థులు తమ హాల్ టికెట్ ను ఆన్ లైన్ లో సంబంధిత వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్
చేసుకోవచ్చు.
==============================
Notification Details:
Applications are invited for A.P. Post Graduate Engineering Common Entrance Test (APPGECET-2021) for admission into M.Tech / M.Pharmacy / Pharma.D (PB) courses for the academic year 2021-2022.
2021-22 విద్యా సంవత్సరం లో
ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా-డి (పిబి) కోర్సుల్లో
ప్రవేశానికి పీజీఈ సెట్‌కు దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 19వ
తేదీ (నేటి) నుంచి ప్రారంభం అయ్యినది.
ఆలస్య రుసుం లేకుండా ఆగష్టు 19 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. పరీక్షలు సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ జారీ: 18-07-2021
ఆన్లైన్ దరఖాస్తుల రిజిస్ట్రేషన్
ప్రారంభం: 19-07-2021
ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తుకు
తుది గడువు: 19-08-2021
ఆలస్య రుసుంతో దరఖాస్తుకు అవకాశం: 05-09-2021
హాల్ టికెట్లు డౌన్లోడ్: 20-09-2021 నుండి మొదలు
పరీక్ష తేదీలు: 27-09-2021
నుండి 30-09-2021
0 Komentar