Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Banks May Issue Pension Slips Through WhatsApp: Government

 

Banks May Issue Pension Slips Through WhatsApp: Government

వాట్సప్ ద్వారా బ్యాంకుల నుంచి పింఛను చీటీలు - కేంద్ర ప్రభుత్వం

* పింఛనుదారులకు బ్యాంకుల నుంచి వాట్సప్ ద్వారా పింఛను చీటీలు (స్లిప్పులు) అందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

* ఖాతాల్లో పింఛను జమ అయిన వెంటనే సంబంధిత సమాచారాన్ని పింఛనుదారులకు చేరవేసేందుకు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ లతో పాటు వాట్సప్ ను వినియోగించుకోవచ్చునని బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

* పింఛనుదారుల జీవనాన్ని మరింత సులభతరం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

* జమ అయిన సొమ్ము, పన్ను మినహాయింపుల వంటి వివరాలన్నీ చీటీలో ఉంటాయని పేర్కొంది. ఆదాయపు పన్ను, కరవు భృతి చెల్లింపులు తదితర వ్యవహారాల్లో ఈ వివరాలు ఉపయోగపడతాయని వివరించింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags