Distribution of MDM Dry Ration to all
eligible students from 12.06.2021 to 31.07.2021
– Instructions issued
జూన్ 12, 2021
నుంచి జులై 31, 2021 వరకు (40 పనిదినాలకు) విద్యార్థులకు
డ్రై రేషన్ పంపిణీకి మార్గదర్శకాలు విడుదల. 👇
Dry Ration( 40 days)
Rice:4kgs(1-5),6kgs(6-10)
Eggs:22
Chikkies:22
RedGramDal:1.5kgs(1-5),2.5kgs(6-10)
డ్రైరేషన్#2021-22::
❖ డ్రైరేషన్ వ్యవధి :
జూన్ 12,2021 నుండి జూలై31,2021 వరకు.
❖ మొత్తం పనిదినాలు : 40
రోజులు.
❖ బియ్యం :
★ ప్రాథమిక పాఠశాలలు: 4
కేజీలు.
★ ప్రాథమికోన్నత &ఉన్నత
పాఠశాలలు : 6 కేజీలు.
❖ గుడ్లు :22 ( వారానికి
3)
❖ చిక్కీలు :22( వారానికి
3)
❖ కందిపప్పు :
★ ప్రాథమిక పాఠశాలలు: 1.5 కేజీలు.
★ ప్రాథమికోన్నత &ఉన్నత
పాఠశాలలు : 2.5కేజీలు
Memo.No.ESE02-27023/2/2021-MDM-CSE Dated: 15-07-2021
Sub: School Education – Extension of
procurement and supply of Eggs under Jagananna Gorumudda Scheme -Orders Issued
-Regarding
0 Komentar