DSC – 2008 – Appointment of 2193
candidates who were affected due to change in selection pattern
DSC - 2008 SGT పోస్టింగ్
లు ఇచ్చుటకు ఏ ఏ ఖాళీలు చూపించాలో సూచనలతో పాఠశాల విద్యా శాఖా ఉత్తుర్వులు -
రేపే 10. 07. 2021 కౌన్సెలింగ్.
Memo.No.ESE02-20022/07/2021-RECTMT-DSE
Dated: 09.07.2021
Sub: School Education – DSC – 2008 –
Appointment of 2193 candidates who were affected due to change in selection
pattern of appointment to the post of SGT’s as secondary Grade Teachers on
contract basis with minimum Time Scale (MTS) with terms and conditions as
applicable to contract employees – Certain instructions – Issued – Regarding.
DSC 2008 SGT లకు ఖాళీల
చాలక పోతే" బ్లాక్" చేసిన ఖాళీలు చూపాలి- CSE మార్గదర్శకాలు:
DSC 2008 SGT లో
కౌన్సిలింగ్ కు ఏ ఏ ఖాళీలు ప్రాధాన్యతలో (Priority) చూపాలి
అని CSE Memo 20022 Dated: 9.7.2021 తో Guide lines ఇవ్వబడినవి
Vacancy Priority:
1. Reliever రాక పోవటం వలన Relieve
కాని బదిలీ అయిన టీచర్ల ఖాళీలు
2. Cat III&IV లోటీచర్లు
లేని (Teacher less) Schools
3. Cat III&IV లలో 40 కంటె ఎక్కువ రోజులు ఉన్న బ్లాక్ చేయని Single teacher Schools
4. పై మూడు సందర్భాల్లో
ఖాళీలు చూపినా చాలక పోతే Cat IV లో ని Blocked
Vacancies
5. అప్పటికి చాలక పోతే Cat
III లోని 40 కంటె ఎక్కువ రోలు ఉన్న Block చేయుట
వలన ఏర్పడిన Single Teacher Schools
6. ఇంకా ఖాళీలు చాలక పోతే Cat III లోని Blocked Vacancies చూపాలి.
0 Komentar