Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Filling of Backlog vacancies of Scheduled Castes and Scheduled Tribes

 

Filling of Backlog vacancies of Scheduled Castes and Scheduled Tribes

బ్యాక్‌లాగ్‌  పోస్టుల భర్తీకి భర్తీకి ఉత్తర్వులు జారీ

రాష్ట్రవ్యాప్తంగా 802 ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి విభాగాధిపతులు, విశ్వవిద్యాలయాలు, నియామక సంస్థలకు అనుమతిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్దేశిత విద్యార్హతల్లో అభ్యర్థుల మార్కుల ఆధారంగా అర్హుల్ని ఎంపిక చేయాలని ఆదేశించింది.

ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే పోస్టులకు ఈ విధానం వర్తించబోదని స్పష్టం చేసింది. మొత్తం పోస్టుల్లో 432 ఎస్సీ, 370 ఎస్టీలకు సంబంధించినవి ఉన్నాయి. జులైలోగా నోటిఫికేషన్‌ జారీ చేయాలని పేర్కొంది. రోస్టర్‌ పాయింట్లు, విద్యార్హతల ఆధారంగా పోస్టుల భర్తీకి శాఖాధిపతులు, కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించింది.

Social Welfare Department – Filling of Backlog vacancies of Scheduled Castes and Scheduled Tribes – Permission – Accorded - Orders – Issued.

G.O.RT.No. 181 Dated: 02-07-2021

DOWNLOAD G.O

Previous
Next Post »
0 Komentar

Google Tags