Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

GAIL Recruitment 2021: Apply for 220 Senior Engineer Posts

 

GAIL Recruitment 2021: Apply for 220 Senior Engineer Posts

గెయిల్ (ఇండియా) లిమిటెడ్ లో 220 పోస్టులు 

భారత ప్రభుత్వరంగ మహారత్న సంస్థ అయిన న్యూదిల్లీ ప్రధానకేంద్రంగా ఉన్న గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 220

పోస్టులు: మేనేజర్, సీనియర్ ఇంజినీర్, సీనియర్ ఆఫీసర్, ఆఫీసర్. విభాగాలు: మార్కెటింగ్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇనుస్టుమెంటేషన్, సివిల్, హెమోర్, లా తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా, సీఏ/ సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ప్రకటనలో సూచించిన విధంగా అన్ని అర్హతలు కలిగిన అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.07.2021.

ఆన్లైన్ దరఖాస్తులకి చివరి తేది: 05.08.2021.

WEBSITE

NOTIFICATION

CAREER PAGE

APPLY

Previous
Next Post »
0 Komentar

Google Tags