Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Inter–District Transfer of Teaching Staff – Revised Schedule

 

Inter–District Transfer of Teaching Staff – Revised Schedule

అంతర్జిల్లాల బదిలీలకు గడువు పొడిగింపు 

ఉపాధ్యాయుల అంతర్ జిల్లాల బదిలీల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ మరో పది రోజులు పొడిగించింది. సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. జిల్లాలో జూన్ 30నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు బదిలీ దరఖాస్తుకు అర్హులు.

ఆన్లైన్లో దరఖాస్తులు, పూర్తిచేసిన దరఖాస్తు ఫారం మండల విద్యాధికారులు, డిప్యూటీ డీఈవో లకు సమర్పణకు గడువు: జులై 16

ఉపాధ్యాయులు సమర్పించిన ప్రింటెడ్ దరఖాస్తు ఫారాల పరిశీలన: జులై 17-21 వరకు

జిల్లా విద్యాధికారి పరిశీలన: జులై 22-27

పాఠశాల విద్య సంచాలకుడికి అందచేత గడువు: జులై 29

పరిశీలన, తుది నివేదిక రూపకల్పన: జులై 30 -ఆగస్టు 6

ప్రభుత్వానికి ప్రతిపాదనలు: ఆగస్టు 9

Rc.No.13029/71/2020-EST 3 Dt.02/07/2021

Sub: School Education – Inter–District Transfer of teaching staff working in Govt. / ZPP / MPP Schools in the State – Revised Schedule – Issued.

DOWNLOAD PROCEEDINGS 02-07-2021


Inter District Transfers 2021 Required Certificates (Proformas)👇

IDT-2021 PROFORMAS


Previous posts on Inter-District Transfers 👇

Inter District Teacher Transfers-2021 Schedule, Guidelines and Application Details

Previous
Next Post »
0 Komentar

Google Tags