NVS Teacher Recruitment 2021
Apply for PGT, TGT, FCSA and Other Posts – Hyderabad Region
ఎన్‌విఎస్, హైదరాబాద్
రీజియన్లో వివిధ పోస్టులు
హైదరాబాద్ రీజియన్ పరిధిలోని
(ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్,
అండమాన్ నికోబార్ దీవులు) నవోదయ విద్యాలయ సమితి పాఠశాలల్లో
తాత్కాలిక ప్రాతిపదికన కింది టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల
భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: పోస్టు గ్రాడ్యుయేట్
టీచర్లు (పీజీటీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, క్రియేటివ్ టీచర్లు, ఒకేషనల్ టీచర్లు, ఫ్యాకల్టీ కమ్ సిస్టం అడ్మినిస్ట్రేటర్లు.
అర్హత:
1) పీజీటీ పోస్టులకి: కనీసం
50% మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణత.
2) టీజీటీ అండ్ క్రియేటివ్
స్టాఫ్ పోస్టులకి: కనీసం 50% మార్కులతో సంబంధిత
సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈడీ ఉత్తీర్ణత. (సీబీఎస్ఈ
నిర్వహించే సీటెట్ అర్హులైన అభ్యర్థులకి ప్రాధాన్యతనిస్తారు.)
3) ఫ్యాకల్టీ కమ్ సిస్టం
అడ్మినిస్టేటర్ (FCSA) పోస్టులకి: గ్రాడ్యుయేషతో పాటు
పీజీడీసీఏ ఉత్తీర్ణత.
వయసు: 01.07.2021 నాటికి 50 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతభత్యాలు: 1) పీజీటీ అభ్యర్థులకి నెలకి రూ. 35,750 (నార్మల్
స్టేషన్స్), రూ.42250 (హార్డ్
స్టేషన్స్) చెల్లిస్తారు. 2) టీజీటీ, క్రియేటివ్
స్టాఫ్ అండ్ ఎఫ్‌సిఎస్‌ఏ అభ్యర్థులకి నెలకి రూ.34125 (నార్మల్
స్టేషన్స్), రూ.40,625 (హార్డ్
స్టేషన్స్) చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్ లైన్ ఇంటర్వ్యూ
ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 02.07.2021.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 11.07.2021.
0 Komentar