Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Pending payments to the Guest Faculties working in Model Schools

 

Pending payments to the Guest Faculties working in Model Schools

మోడల్ స్కూల్స్ గెస్ట్ ఫ్యాకల్టీకి వేతన బకాయిల విడుదల

2019-20 విద్యా సంవత్సరంలో ఏపీ మోడల్ స్కూళ్లలో పనిచేసిన అతిథి ఉపాధ్యాయులకు (గెస్ట్ ఫ్యాకల్టీకి) చెల్లించాల్సిన రూ.2.65 కోట్ల వేతన బకాయిలను విడుదల చేస్తూ జీవో నెం.168ను ప్రభుత్వం విడుదల చేసినట్లు మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్య దర్శులు శివశంకర్ రెడ్డి, చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు.

School Education Department – BE 2021-22 – Budget release order for an amount of Rs.2,65,92,000/- (Rupees Two Crore Sixty-Five Lakhs Ninety Two Thousand only) towards the settlement of the pending payments of Honorarium to the Guest Faculties working in Model Schools during the Academic year 2019-2020 – Administrative sanction – Accorded - Orders – Issued.

G.O.RT.No. 168 Dated: 06-07-2021

DOWNLOAD G.O

Previous
Next Post »
0 Komentar

Google Tags