Dearness Relief (DR) and Dearness Allowance (DA) @ 3.144% with effect from 1st January, 2019
ఏ.పి. ప్రభుత్వ పెన్షనర్స్ కు
జనవరి 2019
నుంచి కరువు ఉపశమనం (DR @ 33.536%) విడుదల
చేస్తూ ఉత్తర్వులు జారీ
ఏ.పి. ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 2019 నుంచి కరువు భత్యం (DA @ 33.536%) విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ
రాష్ట్ర ప్రభుత్వ పింఛన్‌దారులకు 3.144 శాతం డీఏ పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను శనివారం ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేశారు. పెంపుదల చేసిన 3.144 శాతం మేర కరవు భత్యాన్ని 2019 జనవరి 1వ తేదీ నుంచి వర్తింపచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త పెంపుతో 33.536 శాతానికి కరువు భత్యం పెరిగింది. 2021 జూలై నుంచి పెంపుదల చేసిన డీఏతో కలిపి పింఛన్ చెల్లించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
బకాయి ఉన్న డీఏను వాయిదాల్లో
చెల్లించనున్నట్టు స్పష్టం చేసింది. 2019 జూలై నుంచి పెంచాల్సిన
మూడో డీఆర్ 5.24 శాతాన్ని 2022 జనవరి
నుంచి చెల్లించనున్నట్టు ఆర్ధిక శాఖ తెలిపింది. 2018 జూలై 1వ తేదీన 27.248 శాతం నుంచి 30.392 శాతానికి పెన్షనర్ల డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
Dearness Relief (DR):
PENSIONS – Dearness Relief to Pensioners @ 3.144% with effect from 1st January, 2019 – Revised – Orders – Issued.
G.O.MS.No. 50 Dated: 31-07-2021.
Dearness Allowance (DA):
PENSIONS – Dearness Allowance - Dearness Allowance @ 3.144% to State Government Employees from 1st January, 2019 – Sanctioned – Orders – Issued.
G.O.MS.No. 51 Dated: 31-07-2021.
(@33.536)
0 Komentar