PGCIL Apprentice Recruitment 2021 –
Apply for 1110 Vacancies
పవర్ గ్రిడ్లో 1110 అప్రెంటిస్ ఖాళీలు
భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ
శాఖకి చెందిన మహారత్న కంపెనీ అయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
(పీజీసీఐఎల్) దేశవ్యాప్తంగా ఉన్న యూనిట్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 1110
ట్రేడులు: ఐటీఐ (ఎలక్ట్రికల్), డిప్లొమా(ఎలక్ట్రికల్),
డిప్లొమా(సివిల్), గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్,
గ్రాడ్యుయేట్ సివిల్, గ్రాడ్యుయేట్
(ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్), గ్రాడ్యుయేట్
(కంప్యూటర్ సైన్స్), హెచ్‌ఆర్.
అర్హత: ఆయా విభాగాల్ని అనుసరించి
సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ/ బీటెక్/ బీఎస్సీ(ఇంజినీరింగ్), ఎంబీఏ (హెచ్ఆర్)
ఉత్తీర్ణత.
జీతభత్యాలు: ఖాళీల స్థాయిని
అనుసరించి నెలకి రూ.11000 - నెలకి రూ.15000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: సంబంధిత అర్హత
పరీక్షలో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా
ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 21.07.2021.
దరఖాస్తులకి చివరి తేది:
20.08.2021.
Well,openings are posting intime .
ReplyDelete