ప్రభుత్వ ఉద్యోగులు లేదా వారి
కుటుంబ సభ్యులకు కరోనా సోకితే 20 రోజుల పాటు సెలవులు – ఉత్తర్వులు విడుదల
ప్రభుత్వ ఉద్యోగులు లేదా వారి
కుటుంబ సభ్యులకు కరోనా సోకితే 20 రోజుల పాటు సెలవు ఇచ్చేందుకు గ్రీన్
ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. 15 రోజుల స్పెషల్
కాజువల్ లీవ్, 5 రోజులు కమ్యూటెడ్ సెలవులు తెసుకోవచ్చని G.O లో తెలుపబడినది.
Public Services- Regularization of
hospitalization/quarantine period during COVID-19
Pandemic - Sanction w.e.f. 25-03-2020 - Orders - Issued.
G.O.MS.No. 45 Dated:
05-07-2021
0 Komentar