Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RGUKT-Basara: Provisionally Selected Candidates for Phase-II Counselling and Admission Schedule for AY2021-22

 

RGUKT Basar: Provisionally Selected Candidates for Phase-II Counselling and Admission Schedule for AY2021-22 – Details Here

ట్రిపుల్‌ ఐటీ రెండో జాబితా విడుదల

UPDATE ON 09-09-2021

నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీలో 2021-22 విద్యాసంవత్సరానికిగాను మొదటి దశ కౌన్సెలింగ్‌లో 172 మంది విద్యార్థులు గైర్హాజరైయ్యారు. వారి స్థానంలో మెరిట్‌ ఆధారంగా 172 సీట్లను భర్తీ చేస్తూ అధికారులు రెండో జాబితాను విడుదల చేశారు. వీరికి ఈ నెల 17న కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.

వీరితో పాటుగా పీహెచ్‌, క్యాప్‌, ఎన్‌సీసీ కేటగిరీ వారికి కూడా అదేరోజున కౌన్సెలింగ్‌ ఉంటుంది. గ్లోబల్‌ కేటగిరీలో ఎంపికైన విద్యార్థులకు 18న కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. జాబితాను వెబ్సైట్ లో పొందుపరిచినట్లు తెలిపారు. 

Selected Candidates for Phase-II Counselling

DOWNLOAD CALL LETTER NOTE

PRESS NOTE 08-09-2021

ADMISSION WEB PAGE

WEBSITE


UPDATE ON 19-08-2021

నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదలైంది. ఈమేరకు అధికారులు సంబంధిత వెబ్ సైట్ లో జాబితాను పొందుపరిచారు. గతంలో ఆగస్టు 18న జాబితా ప్రకటిస్తామని తెలిపినా.. సాంకేతిక, పరిపాలనపరమైన కారణాలతో వెల్లడించలేదు.

ఈసారి పాలిసెట్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపికలు చేపట్టారు. విద్యార్థులు ఆగస్టు 2 నుంచి 12 తేదీల మధ్య పాలిసెట్ మార్కులతో ఆర్జీయూకేటీకి దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించిన అనంతరం తాజాగా తుది ఎంపిక జాబితాను విడుదల చేశారు. గత ఏడాది 1500 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించగా ఈసారి ఆసంఖ్యను కుదించారు. ప్రస్తుత జాబితా ప్రకారం 1404 మంది విద్యార్థులను ఎంపిక చేశారు.

Provisionally Selected Candidates for Phase-I Counselling

PRESS NOTE 19-08-2021

Instructions to the Candidates Attending Counselling

Intimation of Global Call Letter 

Tentative Admission Schedule of RGUKT- for AY2021-22: 👇 

The press note for the Admissions to 6-Year Integrated B. Tech Program-2021 in Rajiv Gandhi University of Knowledge Technologies (RGUKT) releases on 31.07.2021 at Conference Hall, RGUKT Basar.

At RGUKT, Basar, admissions to 85% of the total available seats shall be reserved for the Local Candidates (Telangana State) and the remaining 15% of the seats shall be Unreserved (these seats will be filled with both the students of Telangana and Andhra Pradesh based on merit) as specified in the Presidential Order 371 Article D in consonance to Section 95 of the A.P. Reorganization Act,2014.

Supernumerary seats to the extent of 5% are available under the Global Category for the students belonging to States other than Telangana, Andhra Pradesh and including the Children of Indians (all the States) working in Gulf Countries. The tuition fee for the Global Category is Rs.1,37,000/- per annum.

2%supernumerary seats are available for International / NRI students.The tuition fee is

Rs.3,01,000/- per annum.

Note: Unfilled seats of Global Category (supernumerary) will be allocated to the local candidates (only for the TS) based on merit in TS POLYCET 2021 by paying Rs.1,37,000/-

per annum.

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 01-08-2021  

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02-08-2021

దరఖాస్తు చివరి తేది: 12-08-2021.

ఎంపికైనా జాబితా ప్రకటన తేదీ: 18-08-2021

DETAILED NOTIFICATION

APPLY HERE 

RGUKT ADMISSIONS - PRESS NOTE 31-07-2021

ADMISSION DETAILS PAGE

TELUGU NOTE ON POLYCET 2021 FOR ADMISSIONS

TS POLYCET-2021 టీఎస్‌ పాలిసెట్  కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌  మరియు మాక్ కౌన్సెల్లింగ్ -  పూర్తి వివరాలివే

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags