School Preparedness and Teaching
Learning Process for The Academic Year 2021-22
Rc.No.151-A&I-2020 Dated:14/07/2021
Sub: - School Education – COVID-19
Pandemic – School preparedness and teaching learning process for the Academic
Year 2021-22 – Certain instructions issued – Regarding
2021-22 విద్యా
సంవత్సరానికి 1-10 తరగతుల అడ్మిషన్స్, బేస్
లైన్ టెస్ట్, వర్క్ షీట్స్ ప్రాక్టీస్, ఆన్ లైన్ తరగతులు, క్లాస్ రూమ్ టీచింగ్ లపై తగు
సూచనలతో... తాజాగా షెడ్యూల్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ 👇
* పాఠశాల విద్యా శాఖ సంచాలకులు తాజా
ఉత్తర్వులు Rc.No. 151 తేది: 14.07.2021
ప్రకారం
* పాఠశాల లో అడ్మిషన్లు 15.07.2021 నుండి మొదలు
* బేస్లైన్ పరీక్ష నిర్వహణ 27.07.2021 to
31.07.2021 (రోజుకి 50 మంది పిల్లలను
మించకుండా పాఠశాలకు అనుమతించి పరీక్ష నిర్వహణ)
* బేస్లైన్ పరీక్ష మూల్యంకనం: 28.07.2021 to
03.08.2021
* ప్రైమరీ విద్యార్థుల గత సం. వర్క్
షీట్స్ పూర్తి చేశారో లేదో చూడడం లేనిచో వాటిని పూర్తి చేయించుట: 02.08.2021 నుండి 07.08.2021
* ప్రైమరీ ఈ విద్యా సం. వర్క్ షీట్స్
చేయించుట: 09.08.2021 నుండి 31.08.2021
* 6 నుండి 10 తరగతుల వారికి ఈ విద్యా సం. వర్క్ షీట్స్ చేయించుట: 04.08.2021 నుండి 31.08.2021.
కార్యకలాపాల షెడ్యూల్:: 👇👇
> అడ్మిషన్స్: జూలై 15
నుండి ప్రారంభం.
* బాధ్యత వహించాల్సినది: ప్రధానోపాధ్యాయులు.
> బేస్ లైన్ టెస్ట్ నిర్వహణ : జూలై 27
నుండి 31 వరకు.
* బాధ్యత వహించాల్సినది: ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు.
( రోజుకు 50
మంది విద్యార్థులు మించరాదు). (తల్లిదండ్రుల ద్వారా విద్యార్థులకు
బేస్‌లైన్ పరీక్షా పత్రాన్ని పంపిణీ చేయాలి (విద్యార్థిని ఎట్టి పరిస్థితుల్లోనూ
పాఠశాలలకు పిలవకూడదు)
> బేస్ లైన్ టెస్ట్ మూల్యాంకనం: జులై
28 నుండి ఆగస్టు 3 వరకు.
* బాధ్యత వహించాల్సినది: సంబంధిత ఉపాధ్యాయులు.
> ప్రాథమిక స్థాయి విద్యార్థులకు గత
విద్యాసంవత్సరపు వర్క్ బుక్స్ ప్రాక్టీస్ : ఆగస్టు 2 నుండి 7వ తేదీ వరకు.
* బాధ్యత వహించాల్సినది: ఉపాధ్యాయులు
,విద్యార్థులు మరియు తల్లిదండ్రులు.
> 6-10 విద్యార్థులకు వర్క్
షీట్ బుక్ లెట్స్ ప్రాక్టీస్: ఆగస్టు 4నుండి 31 వరకు.
బాధ్యత వహించాల్సినది: ఉపాధ్యాయులు
, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు.
> ప్రాథమిక స్థాయి విద్యార్థులకు
వర్క్ షీట్ బుక్ లెట్స్ ప్రాక్టీస్ : ఆగస్టు 9 నుండి 31 వరకు.
* బాధ్యత వహించాల్సినది: ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు.
> రేడియో / టీ.వీ పాఠాలు వినడం, చూడడం: నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.
* బాధ్యత వహించాల్సినది: ఉపాధ్యాయులు, విద్యార్థులు
0 Komentar