SSC GD Constable Recruitment 2021:
Registration for 25271 Posts Started - Apply Now
ఎస్‌ఎస్‌సి లో 25271 కానిస్టేబుల్
ఖాళీలు – దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్
గ్రీవెన్సెస్, పెన్షన్స్ మంత్రిత్వశాఖ పర్సనల్ అండ్
ట్రెయినింగ్ విభాగానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్ సీ) వివిధ
విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 25271
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్
ఫోర్స్(సీఏపీఎఫ్) కానిస్టేబుల్(జీడీ), ఎన్‌ఐఏ, ఎస్ఎస్ఎఫ్, రైఫిల్మె న్ (జీడీ)
విభాగాల వారీగా ఖాళీలు:
1. బీఎస్ఎఫ్: 7545
2. సీఐఎస్ఎఫ్: 8464
3. ఎస్ఎస్ బీ: 3806
4. ఐటీబీపీ: 1431
5. ఏఆర్: 3785
6. ఎస్ఎస్ఎఫ్: 240
అర్హత: ఆగస్టు 01, 2021
నాటికి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి.
వయసు: ఆగస్టు 01, 2021
నాటికి 18 నుంచి 23 ఏళ్లు ఉండాలి.
వయసు సడలింపు: ఎస్సీ/ ఎస్టీ
అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో సడలింపు
ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ.21700 నుంచి
రూ.69100 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత
పరీక్ష,
ఫిజికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* కంప్యూటర్ బేస్డ్ పరీక్ష 100
మార్కులకు ఉంటుంది.
* జనరల్ ఇంటెలిజెన్స్ అండ్
రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు, 25 మార్కులు కేటాయిస్తారు.
* జనరల్ నాలెడ్జ్ నుంచి 25
ప్రశ్నలు,
25 మార్కులు కేటాయిస్తారు.
* ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి
25 ప్రశ్నలు, 25 మార్కులు కేటాయిస్తారు.
ఇంగ్లిష్/ హిందీ నుంచి 25 ప్రశ్నలు, 25
మార్కులు కేటాయిస్తారు.
* పరీక్ష సమయం: 90 నిమిషాలు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష
కేంద్రాలు: కాకినాడ, గుంటూరు, కర్నూలు,
నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి,
విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం
, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
దరఖాస్తు ఫీజు: రూ.100.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ ప్రక్రియ: 17.07.2021.
దరఖాస్తు చివరి తేది: 31.08.2021.
ఫీజు చెల్లింపునకు చివరి తేది: 02.09.2021
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేది:
వెల్లడించాల్సి ఉంది.
0 Komentar