Student Enrollment –
Admission Option Enabled
న్యూస్టూడెంట్ ను ENROLL చేయాలంటే ముందుగా,
★స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ ఫారం 1 fill చేయాలి
★ఆ తర్వాత నే ఫారం 2 fill చేయాలి
NOTE: 1) ఫారం 1ను పూర్తి
చేసి, ఫారం 2 అసంపూర్తిగా ఉన్నచో స్టూడెంట్ రిజిస్ట్రేషన్
పూర్తి కానట్లే.
2) ఫారం 1,2
రెండు వివరాలు అసంపూర్తి ఉన్న కూడా రిజిస్ట్రేషన్ కాదు.
0 Komentar