Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Training Program on Virtual Teaching to Govt. School Teachers

 

Training Program on Virtual Teaching to Govt. School Teachers

Memo Rc.No.ESE02/565/2021-SCERT

Dated:21/07/2021

Sub: SCERT, A.P – APCOST, Vijayawada – Proposed to organize Training program to Govt. School Teachers on Virtual Teaching in collaboration with Science City of A.P & M/s Tutoroot Technologies Pvt. Ltd. Hyderabad – Request to select 4 teachers from each district - Reg. 

ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ మరియు ట్యూటోరూట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ వారి సహకారంతో APCOST విజయవాడ వారు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు వర్చ్యువల్ బోధన పై ఉచిత శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినందున... ప్రతి జిల్లా నుండి 4 గురు ఉపాధ్యాయులను ఎంపిక చేయవలసిందిగా (గతంలో శిక్షణ పొందిన వారిని ఎంపికచేయరాదు) అందరు DEO లను కోరుతూ DSE AP వారు మెమో జారీ చేసారు.

గమనిక : శిక్షణ నాలుగు శనివారములు ఉండును.

రోజుకు 1 గంట మాత్రమే

సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు



Previous
Next Post »
0 Komentar

Google Tags