TS EAMCET-2021 Hall Tickets Available
Now
టిఎస్ ఎంసెట్-2021 హాల్ టికెట్లు విడుదల
తెలంగాణ ఎంసెట్-2021 హాల్
టికెట్లను శుక్రవారం రాత్రి నుంచి వెబ్ సైట్లో అందుబాటులో ఉంచారు. వాటిని
విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. శుక్రవారం వరకు మొత్తం 2.49. 652 మంది దరఖాస్తు చేశారు. వారిలో ఇంజనీరింగ్ కు 1,63,824 మంది, అగ్రికల్చర్, ఫార్మసీకి 85,828
దరఖాస్తులు అందా యని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు.
ఎంసెట్ హాల్ టికెట్లు 23 రాత్రి నుంచి
ఈ నెల 31 వరకు హాల్లొకెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. బిట్ శాట్, ఎంసెట్
ఒకేరోజు ఉన్న నేపథ్యంలో, అవసరమైన విద్యార్థులు సమాచారం ఇస్తే
వారికి మరో రోజు పరీక్ష నిర్వహిస్తారు. రూ.500 ఫైన్ తో ఈ నెల 29 వరకు ఎంసెట్‌కు
దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 4-10 వరకు ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి.
0 Komentar