Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: Pay Scales Revised for Model School Staff

 

TS: Pay Scales Revised for Model School Staff

మోడల్‌ స్కూల్‌ టీచర్లకూ పీఆర్సీ - నూతన వేతనాలు అమలుచేస్తూ విద్యాశాఖ జీవో

రాష్ట్రంలో 3 వేల మంది బోధనా సిబ్బందికి లబ్ధి

మోడల్‌ స్కూళ్ల బోధనాసిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచింది. వీరికి 30% పీఆర్సీ వర్తింపజేస్తూ, నూతన పేస్కేల్‌ను ఖరారుచేస్తూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా శుక్రవారం జీవో జారీచేశారు. తెలంగాణ మోడల్‌ స్కూల్‌ సెకండరీ ఎడ్యుకేషనల్‌ సొసైటీ ద్వారా రాష్ట్రంలోని 194 మోడల్‌ స్కూళ్లో 3 వేల వరకు బోధనా సిబ్బంది పనిచేస్తున్నారు.

తెలంగాణ రాకముందు మోడల్‌ స్కూల్స్‌ ప్రిన్సిపాళ్లకు రూ.20,680 – 46,960, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లకు రూ.16,150 – 42,590, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లకు రూ.14,860 – 39,540 పేస్కేల్‌ను అమలుచేశారు. 2015 పీఆర్సీలో భాగంగా తెలంగాణ సర్కారు వీరివేతనాలను గణనీయంగా పెంచింది. తాజా గా 2020 పీఆర్సీని వర్తింపజేసి, నూతన వేతనాల అమలుకు జీవో జారీచేసింది.

పేస్కేల్‌ ఇలా..


Previous
Next Post »
0 Komentar

Google Tags