UPSC CMS Exam 2021 Notification Released
– Registration Link Here
యూపీఎస్సీ-కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్, 2021 నోటిఫికేషన్ విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
(యూపీఎస్సీ)...2021 సంవత్సరానికి కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్
నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 888
కేటగిరి-1:
1) సెంట్రల్ హెల్త్
సర్వీస్లో జూనియర్ స్కేల్ పోస్టులు: 349
కేటగిరి: 2
1) అసిస్టెంట్ డివిజనల్
మెడికల్ ఆఫీసర్ (రైల్వేస్): 300
3) జనరల్ డ్యూటీ మెడికల్
ఆఫీసర్ గ్రేడ్ 2 (ఈడీఎంసీ, ఎ డీఎంనీ,
ఎ డీఎంసీ): 184
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు
ఇంటర్న్షిప్ చేసి ఉండాలి. చివరి ఏడాది ఎంబీబీఎస్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు
దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు: 01.08.2021 నాటికి 32 ఏళ్లు మించకుండా ఉండాలి. 02.08.1989 తర్వాత
జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనాలిటీ
టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.200 చెల్లించాలి.
మహిళా / ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకి ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 07.07.2021.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 27.07.2021.
పరీక్ష తేది: 21.11.2021.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా
కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం .
0 Komentar