Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC Principal Recruitment 2021: Applications Reopen for 363 Posts, Details Here

 

UPSC Principal Recruitment 2021: Applications Reopen for 363 Posts, Details Here

యూ‌పి‌ఎస్‌సి లో 363 ప్రిన్సిపల్ ఖాళీల భర్తీకి ప్రకటన – దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

న్యూదిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) దిల్లీ ఎన్సీటీకి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విభాగంలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 363 (పురుషులు-208, స్త్రీలు-155)

అర్హత: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 50 ఏళ్లు మించకుండా ఉండాలి.

వయసు సడలింపు: ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.25.

పని అనుభవం: కనీసం 10 ఏళ్లు టీచింగ్ లో అనుభవం ఉండాలి.

జీతభత్యాలు: 7వ పేకమిషన్ ప్రకారం, ప్రభుత్వ నిబంధనల అనుగుణంగా వేతనాలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రిక్రూట్ మెంట్ పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 29.07.2021

WEBSITE

RECRUITMENT WEBSITE

NOTIFICATION

APPLY

Previous
Next Post »
0 Komentar

Google Tags