విద్యా దీవెన (Fee
Reimbursement) స్టేటస్ తెలుసుకోండి ఇలా
- గ్రామ వార్డ్
సచివాలయాల్లో jvd మొదటి విడత కు సంబంధించి ఏ విద్యార్థికి
ఎంత అమౌంట్ పడుతుందో లిస్ట్ అందుబాటులో ఉంది.
విద్యార్థులు Jnanabhumi
portal లో లాగిన్ అవడం ద్వారా స్కాలర్షిప్, fee
reimbursement status తెలుసుకోవచ్చు.
ముందుగా మీకు లాగిన్ పాస్వర్డ్ తెలిస్తే
https://jnanabhumi.ap.gov.in సైట్ ఓపెన్ చేసి లాగిన్ ఆప్షన్
క్లిక్ చేసి user name: Aadhar number, Password ఎంటర్ చేసి
లాగిన్ అయితే మీ personal details, college details, Scholarship, fees
details, Status, Bank account, Attendance లాంటి డీటెయిల్స్ అన్ని
కనిపిస్తాయి.
మీకు లాగిన్ పాస్వర్డ్ తెలియకపోతే
https://jnanabhumi.ap.gov.in/ForgotPwd.edu
లింక్ ఓపెన్ చేసి select your identity - student సెలెక్ట్ చేసి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, Get
verification code క్లిక్ చేస్తే మీకు otp వస్తుంది.
- OTP ఎంటర్ చేసాక కొత్త
పాస్వర్డ్ create చేసుకోవాలి.
- New password create అయ్యాక
లాగిన్ అయ్యి స్కాలర్షిప్, Fee reimbursement స్టేటస్ చెక్
చేసుకోవచ్చు.
0 Komentar