75th Independence Day: 1947-2021: అప్పటికి ఇప్పటికీ కీలక అంశాల్లో వచ్చిన మార్పులివే!
భారత్ సగర్వంగా నేడు 75వ
వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ ప్రయాణంలో అనేక అనుభవాలు.. ఆటుపోట్లు. అనేక మార్పులు.
ఆకలి నుంచి మిగులు ఆహార ధాన్యాల నిల్వల వరకు.. ఆర్థిక సంక్షోభం నుంచి.. ఆర్థిక
స్వాతంత్ర్యం వరకు.. ఇలా చాలా విప్లవాత్మక మార్పులు. స్వాతంత్ర్యం సిద్ధించిన
నాటికీ.. నేటికీ.. కొన్ని కీలక అంశాల్లో వచ్చిన మార్పులను పరిశీలిద్దాం!
0 Komentar