Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Academic Calendar -2021-22 – High School timings and time table - Clarifications

 

Academic Calendar -2021-22 – High School timings and time table - Clarifications

హైస్కూళ్ల టైమ్ టేబుల్ గురించి స్పష్టత - పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ  

 

ఉదయం 8 – 8.45, సాయంత్రం 4 – 5 గంటల కార్యక్రమాలకు ఫిజికల్‌ డైరెక్టర్ల హాజరు

ఆ సమయాల్లో ఇతర టీచర్ల హాజరు ఆప్షన్‌ మాత్రమే

APలోని హైస్కూళ్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. హైస్కూళ్లలో ఉదయం 8 నుంచి 8.45 గంటల వరకు విద్యార్థులకు సెల్ఫ్‌ లెర్నింగ్, సూపర్వైజరీ స్టడీ, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు గేమ్స్, స్పోర్ట్స్‌ ఉంటాయి.

వీటికి ఆయా స్కూళ్ల ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్లు, ఎస్‌ఏ (పీడీ)లు తప్పని సరిగా హాజరు కావాలి. ఈ సమయాల్లో ఇతర టీచర్ల హాజరు ఆప్షన్‌ మాత్రమే. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్లకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు స్కూల్‌ సమయాల్లో హాజరు మినహాయింపు ఉంటుంది.

Memo.No. ESE02/631/2021-SCERT Dated: 21/08/2021

Sub: School Education – SCERT, AP – Academic Calendar 2021-22 – High School timings and time table – Certain clarifications - Issued

DOWNLOAD MEMO  

Previous
Next Post »
0 Komentar

Google Tags