ADCET-2021: Notification Released –
Apply Now
ADCET-2021: నోటిఫికేషన్
విడుదల – దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
ఆర్ట్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్
టెస్టు(ADCET)
నోటిఫికేషన్ ను YSR ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్
ఆర్ట్స్ యూనివర్సిటీ విడుదల చేసింది. ఇంటర్ అర్హత ఉన్నవారు పెయింటింగ్, యానిమేషన్, అప్లైడ్ ఆర్ట్స్ ఫోటోగ్రహీ, ఇంటీరియర్ డిజైన్ కోర్సులు చేయడానికి ADCETకు
దరఖాస్తు చేసుకోవచ్చు.
నేటి (ఆగష్టు 7) నుంచి సెప్టెంబర్ 6
వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ 25న ఎంట్రన్స్ పరీక్ష
ఆన్లైన్లో జరగనుంది.
నోటిఫికేషన్ విడుదల తేదీ: 07-08-2021
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 07-08-2021.
దరఖాస్తుకు చివరి తేదీ: 06-09-2021 .
పరీక్ష తేదీ: 25-09-2021.
0 Komentar