Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP BIE: Academic Calendar Intermediate for 2021-22 and Exam Fee Payment Due Dates

 

AP BIE: Academic Calendar for Intermediate 2021-22 and Exam Fee Payment Due Dates


సెప్టెంబర్ 1 నుంచి ఇంటర్‌ ప్రథమ తరగతులు

ఇంటర్‌ మొదటి ఏడాది విద్యార్థులకు సెప్టెంబరు ఒకటి నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 188 రోజులపాటు తరగతులను నిర్వహించనున్నారు. రెండో శనివారమూ కళాశాలలు కొనసాగుతాయి. టర్మ్‌ సెలవులు ఉండవు. ఈమేరకు అకడమిక్‌ క్యాలండర్‌ను ఇంటర్‌ విద్యా మండలి విడుదల చేసింది. పబ్లిక్‌ పరీక్షలు మార్చి మొదటి వారంలో ఉంటాయి. తరగతులు ఏప్రిల్‌ 23 వరకు కొనసాగుతాయి. ఏప్రిల్‌ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులిస్తారు. అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షలను మే చివరి వారంలో నిర్వహిస్తారు. జూన్‌ ఒకటి నుంచి 2022-23 విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. 

సప్లిమెంటరీ పరీక్ష రుసుం గడువు పొడిగింపు

ఇంటర్మీడియట్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్ష రుసుం చెల్లింపు గడువును ఈనెల 25 వరకు పొడిగించినట్లు ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. గతంలో ఇచ్చిన గడువు మంగళవారంతో ముగియడంతో పొడిగించామని వివరించారు.

Rc.No.43/C25-4/IPASE 2021 Dated: 16-08-2021

Sub: BIE AP – IPASE 2001 – 1st & 2nd year - Calendar - Extension of Due dates for Payment of Examination Fee – Communication – Reg.

EXAM FEE DUE DATES

 

File No. ESE51-13/108/2021-E Sec BIE

Rc.No.99/E3/Calendar/2021-2022, dated: 16-08-2021

Sub: -- BIE, AP – Academic - Two years Intermediate Course-1st year Annual Academic Programme (Calendar) for the Academic Year 2021-22 – Regarding.

Academic Calendar 2021-22

Previous
Next Post »
0 Komentar

Google Tags