AP
Covid-19 Media Bulletin 22-08-2021
ఏపీలో
కొత్తగా 1,085 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో
కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 57,745 మంది నమూనాలు పరీక్షించగా 1,085 కొత్త కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,541 మంది కోలుకున్నారు.
రాష్ట్రంలో
ప్రస్తుతం 14,677 యాక్టివ్ కేసులు
ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్లో తెలిపింది. కొవిడ్ వల్ల కృష్ణాలో ముగ్గురు,
కర్నూలు, నెల్లూరు, ప్రకాశం,
విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరు
చొప్పున మృతి చెందారు.
0 Komentar