AP: ప్రభుత్వ ఉత్వర్వులు
ఆన్‌లైన్‌లో పెట్టొద్దు - జీవోలను ఆఫ్ లైన్లోనే పెట్టేలా ప్రభుత్వ
చర్యలు
ఇక నుండి ప్రభుత్వ ఉత్తర్వులను ఆన్‌లైన్‌లో
పెట్టకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జీవోలను ఆఫ్ లైన్లోనే పెట్టేలా చర్యలు
తీసుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులకు సాధారణ
పరిపాలనా శాఖ
పొరుగు రాష్ట్రాల్లో అమలవుతోన్న విధానాలను అనుసరిస్తూ ఆన్‌లైన్‌లో జీవోలను ఉంచడాన్ని నిలిపి వేయాలని నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ విషయంపై ప్రభుత్వం ఆదేశించడంతో ఇకపై పబ్లిక్ డొమైన్‌లో ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు కనిపించకుండా పోనున్నాయి. 2008 నుంచి ఏపీ ప్రభుత్వం ప్రజల కోసం జీవోలను ఆన్‌లైన్‌లో ఉంచుతోంది.
0 Komentar