AP PECET-2021: 2nd & Final Counselling - Seat Allotments Released
ఏపీ పీసెట్ -2021: రెండవ మరియు తుది కౌన్సెల్లింగ్ సీట్ల కేటాయింపు వివరాలు ఇవే
====================
UPDATE 22-02-2022
సెల్ఫ్ రిపోర్టింగ్: 23-02-2022 నుండి 26-02-2022 వరకు
====================
UPDATE 15-02-2022
రిజిస్ట్రేషన్: 14-02-2022 నుండి 15-02-2022 వరకు
సర్టిఫికెట్ల వెరిఫికేషన్: 14-02-2022 నుండి 17-02-2022 వరకు
వెబ్ ఆప్షన్ తేదీలు: 18-02-2022 నుండి 19-02-2022 వరకు
వెబ్ ఆప్షన్ మార్చుకొనుటకు తేదీ: 20-02-2022
సీట్ల కేటాయింపు: 22-02-2022
సెల్ఫ్ రిపోర్టింగ్: 23-02-2022 నుండి 26-02-2022 వరకు
====================
UPDATE 07-02-2022
CLICK
FOR COLLEGE-WISE ALLOTMENTS
====================
UPDATE 25-01-2022
పీఈసెట్ అడ్మిషన్ నోటిఫికేషన్ జారీ
రాష్ట్రంలో బీపీఈడీ , డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పీఈసెట్- 2021 లో అర్హత సాధించిన అభ్యర్థులకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది.
రిజిస్ట్రేషన్: 27-01-2022 నుండి 28-01-2022
వరకు
సర్టిఫికెట్ల వెరిఫికేషన్: 29-01-2022 నుండి 30-01-2022 వరకు
వెబ్ ఆప్షన్ తేదీలు: 31-01-2022
నుండి 01-02-2022 వరకు
వెబ్ ఆప్షన్ మార్చుకొనుటకు తేదీ: 02-02-2022
సీట్ల కేటాయింపు: 04-02-2022
సెల్ఫ్ రిపోర్టింగ్: 05-02-2022 నుండి 09-02-2022 వరకు
=====================
UPDATE ON 02-10-2021
==================
NOTIFICATION DETAILS
రాష్ట్ర వ్యాప్తంగా బీపీఈడీ
(బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్), యూజీడీపీఈడీ (అండర్
గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశాలకు
నిర్వహిస్తున్న ఏపీపీ సెట్-2021 పరీక్షల నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఆగష్టు 6 నుంచి
సెప్టెంబర్ 5 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 24న ఎంట్రన్స్ పరీక్ష ఆన్లైన్లో జరగనుంది.
నోటిఫికేషన్ విడుదల తేదీ: 05-08-2021
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 06-08-2021.
దరఖాస్తుకు చివరి తేదీ: 05-09-2021 .
హాల్ టికెట్ల డౌన్లోడ్ తేదీ: 22-09-2021
పరీక్ష తేదీ: 24-09-2021.
0 Komentar