APBIE: Commencing Physical Classes to
2nd Year Students from 16.08.2021
ఏ.పి: ఇంటర్ సెకండ్ ఇయర్ తరగతులు
ఆగస్టు 16వ తేదీ నుండి ప్రారంభించుటకు సూచనలిస్తూ సెక్రెటరీ, ఇంటర్మీడియట్
బోర్డు వారి ఆదేశాలు విడుదల.
కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా
తెరచుకోనున్న కాలేజీలు
ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 16
నుంచి ఇంటర్ కళాశాలలు తెరుచుకోనున్నాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు 16 నుంచి రెగ్యులర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా
ఇంటర్ సెకండియర్ రెగ్యులర్ క్లాసులు నిర్వహించాలని కళాశాల యాజమాన్యాలకి, ప్రిన్సిపాళ్లకి ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీచేసింది.
Rc.No. ESE51-13/108/2021-E SEC-BIE
Dated: 06-08-2021
Sub: BIEAP – Circular to all college
Managements – Commencing physical classes to 2nd Year Students from
16.08.2021 onwards – Intimation – Orders issued – Regarding.
0 Komentar