APEPDCL Recruitment 2021: 398
Energy Assistant (Junior Lineman) Posts - Results Released
ఏపీఈపీడీసీఎల్ లో 398 జూనియర్ లైన్‌మెన్ల ఖాళీలు - ఫలితాలు విడుదల
UPDATE 19-10-2021
ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత
విద్యుత్ పంపిణీ సంస్థ జూనియర్ లైన్ మెన్ల గ్రేడ్ 2 పరిధిలోని ఎనర్జీ
అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష తుది ఫలితాలను అక్టోబర్ 19న విడుదల చేసింది. ఈ జాబితాను సంబంధిత వెబ్ సైట్ లో పొందుపరిచినట్లు సంస్థ
ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన
తేదీ వివరాలతో ఫలితాలను పరిశీలించుకోవచ్చు. అక్టోబర్ 10న
నిర్వహించిన ఈ పరీక్ష ద్వారా 398 మంది పురుష అభ్యర్థులకు
ఉద్యోగాలు కల్పించనున్నారు.
======================
NOTIFICATION DETAILS
విశాఖపట్నంలోని ఈస్టర్న్ పవర్
డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఏపీఈపీడీసీఎల్) గ్రామ/ వార్డ్
సెక్రటేరియట్స్ కింద వివిధ జిల్లాల్లో పని చేయడానికి అర్హులైన పురుష అభ్యర్థుల
నుంచి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఎనర్జీ అసిస్టెంట్లు (జూనియర్ లైన్‌మెన్
గ్రేడ్ 2)
మొత్తం ఖాళీలు: 398
అర్హత: SSC/10th Class with
ITI qualification
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.08.2021.
దరఖాస్తుల ఆఖరి తేదీ: 24.09.2021.
పరీక్ష తేదీ: 10.10.2021
Suggest Material also
ReplyDeleteSyllabus already given. Mostly ITI Material. Once we get material with same syllabus, we will provide. All the Best.
Delete