Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Coal India Recruitment 2021: Apply For 588 Vacancies for Management Trainees – Details Here

 

Coal India Recruitment 2021: Apply For 588 Vacancies for Management Trainees – Details Here

కోల్ ఇండియాలో 588 మేనేజ్ మెంట్ ట్రెయినీలు

భారత ప్రభుత్వరంగానికి చెందిన మహారత్న కంపెనీ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 588

1) మైనింగ్: 253

2) ఎలక్ట్రికల్: 117

3) మెకానికల్: 134

4) సివిల్: 57

5) ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్: 15

6) జియాలజీ: 12

అర్హత: ఆయా విభాగాల్ని అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఇంజినీరింగ్), ఎమ్మెస్సీ/ ఎంటెక్ (జియాలజీ/ జియోఫిజిక్స్/ అప్లైడ్ జియోఫిజిక్స్) ఉత్తీర్ణత. సంబంధిత డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 04.08.2021 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: సంబంధిత విభాగంలో గేట్-2021 మెరిట్ స్కోర్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ కోల్ ఇండియా ఉద్యోగులకి ఫీజు లేదు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.08.2021

ఆన్లైన్ దరఖాస్తులకి చివరి తేది: 09.09.2021.

NOTIFICATION

APPLY HERE

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags