Conducting Elections for Reconstitution
of Parent’s Committees
పేరెంట్స్ కమిటీల ఎంపికకు షెడ్యూల్ విడుదల - సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు షెడ్యూల్ – వివరాలు ఇవే
UPDATED ON 21-09-2021
Latest Clarifications on Conducting Parent Committee Elections
============================
22-09-2021 రోజున MDM
పై వివరణ
Memo No. ESE02-27022/18/2019-MDM-CSE, Dated: 21.09.2021
Sub: School Education – MDM Implementation
of Jagananna Gorumudda in Schools – Orders – Issued – Reg.
Ref: Memo No.SSA-16021/1/2019-MIS-SEC-SSA,
Dated: 21.09.2021 of the Samagra Shiksha, AP
===========================
UPDATED ON 21-09-2021
Memo.No.SSA-16021/1/2019-MIS SEC-SSA,
Dt: 21/09/2021
Sub: Samagra Shiksha – Reconstitution of
Parent Committees – Clarification issued Reg.
CLRIFICATIONS 3, Dated 21-09-2021
CLRIFICATIONS 2, Dated 21-09-2021
=====================
UPDATES ON 20-09-2021
ఉపాధ్యాయుల సౌకర్యార్థం PC ఎన్నికల నిర్వహణ కొరకు అవసరమైన అన్ని ఫారాలు ఒకే ఫైల్ లో ఇవ్వబడ్డాయి. మీకు
అవసరమయిన వాటిని ప్రింట్ తీసుకుని వాడుకోగలరు. వీటిని PC బుక్
నందు వరుసగా అతికించున్నా సరిపోతుంది.
UPDATES ON 19-09-2021
Latest Clarifications on Conducting
Parent Committee Elections
పేరెంట్ కమిటీ ఎన్నిక – క్లారిఫికేషన్
విడుదల – తాజా PC గైడ్ లైన్స్ ఇవే
Memo.No. SSA-16021/1/2019-MIS SEC-SSA,
Dt: 19/09/2021
Sub:- Samagra Shiksha – Reconstitution
of Parent Committees – Clarification issued Reg.
CLARIFICATIONS 1, Dated: 19-09-2021
PC ఎన్నికల నిర్వహణపై
సందేహాలకు SPD గారి వివరణలు
Vide SSA AP SPD Memo No 16021, dt
19.9.2021 Highlights: 👇
* Parent/ Guardian Govt employee అయినా కూడా Parents committee ఎన్నికల్లో Contest
చేయవచ్చును.
* ఒక Parent కు ఒకరి కంటె ఎక్కువ పిల్లలు School లో వేరు వేరు క్లాసులలో చదువు
తుంటే ప్రతి Class PC ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొన వచ్చును. అయితే ఏదో ఒక క్లాసు నుండే ఎన్నిక
అవ్వాలి.
* Sept 22 న పాఠశాలలో Exams
జరుగుతూ ఎన్నిక నిర్వహించ లేకుంటే, Timings మార్చు
కొనవచ్చును, లేక దగ్గరలోని మరొక పాఠశాలలో నిర్వహించు
కొనవచ్చును. మరో రోజుకు వాయిదా వేయాలంటే జిల్లా కలెక్టరు గారి అనుమతి తీసుకోవాలి.
* తల్లి తండ్రులలో ఇద్దరూ లేక ఎవరో ఒకరు
జీవించి యుంటే సంరక్షుకుని అనుమతించరాదు.
* Child info లో పేరు
ఎక్కించుక పోయినా ది 15.9.2021 నాటికి అన్ని ధృవపత్రాలతో Manual
Admission జరిగి ఉంటే ఆ తల్లి/తండ్రి/సంరక్షకుని పేరు ఓటర్ లిస్టు లో చేర్చాలి. 9&10 చేరాలంటే T.C కూడా ఉండాలి.
* Weaker Sections అంటే BC,
Minorities, తో పాటు Annual income RS 1.20 lakhs (in urban
Rs1.4lakh) గరిష్టంగా యున్న O.C లు కూడా.
* PC Members పదవీ కాలము 2 ఏళ్ళు (గత ఎన్నిక తేదీ నుండి 2ఏళ్ళు లేక విద్యార్ధి
పాఠశాల విడిచిన తేది లలో ఏది ముందయితే ఆ తేది)
👉ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది
పిల్లలు ఉన్న తల్లి దండ్రులు మెంబెర్ గా గానీ చైర్మన్ గా గానీ పోటీ చేయరాదు, అయితే
ఓటింగ్ లో పాల్గొనవచ్చు.
👉పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగి
అయితే ఓటు ఉంటుంది, మెంబర్ గా కూడా ఎన్నిక కావచ్చు, ఐతే HM గారికి ఓటు ఉండదు.
👉15 లేదా అంతకంటే తక్కువ మంది
విద్యార్థులు ఉన్న స్కూల్స్ లో అందరూ మెంబర్ లు అవుతారు (15 మంది),
వీరిలో చైర్మన్, వైస్ చైర్మన్ లను ఎన్నుకుంటే
సరిపోతుంది.
===============================
పాఠశాలలలో పేరెంట్స్ కమిటీ 2021 ఏర్పాటు చేయడానికి కొత్త మార్గదర్శకాలు, షెడ్యూల్ మరియు పూర్తి వివరాలు ఇవే 👇
========================================
Memo.No. SSA-16021/1/2019-MIS
SEC-SSA, Dt: 04/09/2021
Sub:- Samagra Shiksha – Reconstitution
of Parent Committees – Guidelines issued Reg.
Ref:- 1 Memo.No.ESE01-SEDN0SPD/110/2019-PROG-II-5, Dt:31.08.2021.
2 Guidelines for reconstitution of
parent committees
CLICK THE ATTACHMENTS BELOW 👇👇👇
PC
Elections 2021 Guidelines 01-09-2021
PC
Elections 2021 Memo 04-09-2021
DOWNLOAD PC ELECTIONS - INVITATION
పీసీ
కమిటీ ఎన్నిక - ఓటర్ల జాబితా నమూనా
పేరెంట్
కమిటీ ఎన్నిక మార్గదర్శకాలు
PC Elections Proformas 2021-2022
SE – APSS – Proposal for conducting elections for reconstitution of Parents Committees – Accorded – Reg.
Memo No: 110/220
Dated: 31.08.2021
* ప్రభుత్వ పాఠశాలల యందు నూతన PC కమిటీల సభ్యులు, చైర్మన్, వైస్
చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించుటకు షెడ్యూల్ తో కూడిన ఆదేశాలు విడుదల చేసిన
ఏపి పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ గారు.
* పాఠశాలల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలకు ప్రభుత్వం షెడ్యూలు విడుదల చేసింది.
* ఈ నెల 16న
ఉదయం 10 గంటలకు కమిటీ ఛైర్మన్, వైస్‌ఛైర్మన్,
సభ్యుల ఎన్నికకు ప్రకటన విడుదల చేస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు
ఓటర్ల జాబితాను నోటీసుబోర్డులో ప్రదర్శిస్తారు.
* 20న ఉదయం 9 గంటల నుంచి ఒంటిగంట వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తారు.
సాయంత్రం 3-4 గంటల వరకు తుది జాబితాను నోటీసుబోర్డులో
ఉంచుతారు.
* 22న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కమిటీ సభ్యుల ఎంపికకు ఎన్నికలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ ఎన్నిక ఉంటుంది. అనంతరం వారితో ప్రమాణస్వీకారం చేయించి, మొదటి సమావేశం నిర్వహిస్తారు.
0 Komentar