సమగ్ర శిక్షలో డిప్యుటేషన్లపై
పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఏ.పి సమగ్ర శిక్షా రాష్ట్ర
కార్యాలయంలో డిప్యూటేషన్ (ఎఫ్.ఎస్.టి.సి.) పై 12 రకాల పోస్టులలో పని
చేయడానికి ఆసక్తిగల ప్రధానోపాధ్యాయులు మరియు స్కూల్ అసిస్టెంట్లు నుండి దరఖాస్తులు
ఆహ్వానం.
CLICK FOR VACANCIES & ELIGIBILITY CRITERIA
సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో డిప్యూటేషన్ పై పని చేయడానికి ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర సంచాలకులు కె.వెట్రిసెల్వి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా శాఖ ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న ప్రధాన ఉపాధ్యాయులు, స్కూల్ అసి స్టెంట్లు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. ఆసక్తి కల్గినవారు తమ దరఖాస్తులను సంబంధిత జిల్లా విద్యా శాఖాధికారి లేదా ప్రాంతీయ సంయుక్త సంచాలకుల ద్వారా ఈ నెల 31వ తేదీలోపు పంపాలని తెలిపారు. అర్హతలు, ఇతర వివరాలు వెబ్సైట్ తెలుసుకోవచ్చన్నారు.
0 Komentar