Google Lets Parents Remove Children from Image-Search Results - Follow the Steps for Set up parental controls
13-18 ఏళ్లలోపు వయసున్న
పిల్లల కోసం కొత్త పాలసీని తీసుకొచ్చిన గూగుల్ - ప్లే
స్టోర్‌లో ఉన్న పేరెంట్ గైడ్‌లైన్స్ ఇవే
13-18 ఏళ్లలోపు వయసున్న పిల్లల కోసం కొత్త పాలసీని తీసుకొచ్చింది గూగుల్. 18 ఏళ్లలోపు యూజర్లుగానీ, వాళ్ల తల్లిదండ్రుల విజ్ఞప్తి మీద గూగుల్ ఇమేజెస్‌లో కనిపించే ఫొటోల్ని డిలీట్ చేసే వీలును గూగుల్ కల్పిస్తోంది. ఇలాంటి ఆప్షన్ పెద్దల కోసం ఇదివరకే ఉంది.
అయితే ఈ వ్యవహారంలో అశ్లీల కంటెంట్, వేధింపులతో ఎక్కువగా బాధితులు అవుతోంది పిల్లలే. అందుకే ఇప్పుడు కీలక ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ వెల్లడించింది. ఆ ఏజ్ గ్రూప్ యూజర్లు, పేరెంట్స్, సంరక్షకులు ఎవరైనా సరే సంబంధిత ఫీడ్‌బ్యాక్‌ను(కారణం) చెప్పి.. ఆ ఫొటోను తొలగించొచ్చు. ఈ నెలాఖరులో ఈ సౌకర్యాన్ని తీసుకురాబోతోంది.
గూగుల్ ప్లే స్టోర్‌లో ఇందుకు
సంబంధించిన పూర్తి పేరెంట్ గైడ్‌లైన్స్ వివరాలను ఉంచింది.
ఇక 13 ఏళ్లలోపు పిల్లలకు గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకునే వెసులుబాటు ఎట్టిపరిస్థితుల్లో ఉండబోదని మరోసారి స్పష్టం చేసింది టెక్ దిగ్గజం. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడ పెద్ద మెలిక కూడా ఉంది. గూగుల్ తన ఇమేజ్ సెర్చ్ ఇంజిన్ నుంచి మాత్రమే ఫొటోను తొలగిస్తామని స్పష్టత ఇచ్చింది. అంటే.. గూగుల్ ఇమేజ్‌ల నుంచి ఫొటో పోయినా.. ఇంటర్నెట్ డేటా(మిగతా వెబ్ బ్రౌజర్ల) నుంచి మాత్రం ఆ ఫొటో పోతుందన్న గ్యారెంటీ లేదు.
Follow the Steps for Set up parental
controls 👇
1. Open the Google Play app.
2. At the top right, tap the profile
icon.
3. Tap Settings Family. Parental
controls.
4. Turn on Parental controls.
5. To protect parental controls, create
a PIN your child doesn't know.
6. Select the type of content you want
to filter.
7. Choose how to filter or restrict
access.
0 Komentar