ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు –
సమాధానాలు (12-08-2021)
1. ప్రశ్న:
ఉద్యోగ విరమణ చేసే సమయంలో సస్పెండ్
అయితే ఎలా చేస్తారు?
జవాబు:
అతని సర్వీసును ఉన్నతాధికారులు
పొడిగిస్తారు.
-------------------------------------------
2. ప్రశ్న:
బ్యాంకు లో 15G ఫారం ఎప్పుడు ఇవ్వాలి?
జవాబు:
ఒక బ్యాంక్ లో మనం డిపాజిిట్ చేసిన
మొత్తం డబ్బులు పై సంవత్సరం నకు 10,000రూ పైన వడ్డీ వస్తే టాక్స్
పడకుండా ఉండేందుకు బ్యాంకు వారికి 15G ఫారం మరియు పాన్
కార్డు zerox కాపీ ఇవ్వాలి. అపుడు బ్యాంకు వారు మన డిపాజిిట్
లపైన టాక్స్ ను కట్ చేయరు. ఈ రెండూ ఇవ్వకపోతే వచ్చే వడ్డీ లో టాక్స్ కట్ చేస్తారు.
ఈ రెండు ప్రతి సంవత్సరం మార్చి నెలాఖరులో ఇవ్వాలి.
-------------------------------------------
3. ప్రశ్న:
ఇంటి నిర్మాణానికి అడ్వాన్స్
తీసుకుంటే ఎప్పటి లోగా తీర్చాలి?
జవాబు:
ఇంటి నిర్మాణానికి అడ్వాన్సు
తీసుకుంటే 300 నెలల్లో, మరమ్మతులకి తీసుకుంటే 90 నెలల్లో, ఇంటి స్థలం కోసం తీసుకుంటే 12 నెలల్లో తీర్చాలి.
-------------------------------------------
4. ప్రశ్న:
వాలంటరీ నియామకం పొందువారికి కారుణ్య నియామకం
వర్తిస్తుందా?
జవాబు:
వర్తించదు.
-------------------------------------
5. ప్రశ్న:
CCL ను DDO నుండి ఎప్పటిలోగా తీసుకోవాలి?
జవాబు:
ఏ CCL ఐనా తాను
పనిచేసిన ప్రభుత్వ సెలవు దినానికి 6 నెలలలోపే DDO దగ్గర నుండి పొందాలి.
Namaste sir... I am srinivas,working as school assistant social.I behalf of S.T catogiry.May i apply for M.ed cource in study leave basis. sombody told me study leave only for B.ed..not to M.ed..please clarify sir
ReplyDelete