Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు – సమాధానాలు (20-08-2021)

 

ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలుసమాధానాలు (20-08-2021)

1. ప్రశ్న:

ఎవరెవరిని బదిలీల కి spouse కేటగిరీ గా పరిగణిస్తారు.

జవాబు:

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలు,గ్రాంట్ ఇన్ ఎయిడ్,ప్రభుత్వ రంగ సంస్థ ల ఉద్యోగుల ను మాత్రమే spouse కేటగిరీ గా పరిగణిస్తున్నారు.

------------------------------------------------------

2. ప్రశ్న:

ఫిబ్రవరి 29న విధులలో చేరిన టీచర్ కి 6 ఇయర్స్ స్కేల్ ఏ తేదీ నుంచి ఇవ్వాలి?

జవాబు:

మార్చి1 నుండి ఇవ్వాలి.AAS నిబంధనలు ప్రకారం 6 ఇయర్స్ సర్వీసు పూర్తి ఐన మరుసటిరోజు నుంచి స్పెషల్ గ్రేడ్ స్కేల్ మంజూరు చేయాలి.

------------------------------------------------------

3. ప్రశ్న:

OD తర్వాత CL పెట్టవచ్చా??

జవాబు:

మీరు వాడిన OD కి TA&DA ఇస్తే మాత్రం CL పెట్టకూడదు.

---------------------------------------------------------

4. ప్రశ్న:

మున్సిపల్ టీచర్ల కి కూడా పిల్లల ఫీజు రీ- అంబర్సుమెంట్ అవకాశం ఉందా??

జవాబు:

RC.14311,తేదీ:15.7.13 ప్రకారం అవకాశం ఉంది.

-----------------------------------------------------

5. ప్రశ్న:

చైల్డ్ కేర్ లీవ్ మూడు సార్లు మాత్రమే వాడుకోవాలా??

జవాబు:

బిడ్డల వయస్సు 18 ఇయర్స్ లోపు ఎన్ని పర్యాయాలు ఐనా వాడుకోవచ్చు. ఐతే మొత్తం 60 మాత్రమే వాడుకోవాలి.

Previous
Next Post »
0 Komentar

Google Tags